చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య మైనార్టీ నాయకుల సమీక్ష సమావేశం
కొత్తగూడెం కాంగ్రెస్ మైనార్టీ టౌన్ అధ్యక్షులు, ఎండీ ఖాజా బక్ష్ అధ్యక్షతన జరిగింది. కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖాన్ ముఖ్యఅతిథిగా పాల్గొని నూతనంగా ఎన్నిక అయినటువంటి మైనార్టీ ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లకు లకు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డ్ కౌన్సిలర్ ఎలక్షన్ల లో అవకాశం ఉన్నచోట అర్హులైన వారికి పోటీ చేసే అవకాశం ఉంటుంది. అందరూ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా పనిచేయాలని ఆదేశించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ . కరీం పాషా, కొత్తగూడెం నియోజకవర్గం అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎండి గౌస్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే జానీ పాషా, ఉప సర్పంచ్ గొర్రె బాబా, వార్డ్ మెంబర్ ఎండి ఆఫ్రిన్, ఎండి కమర్ ఎండి ఆరిఫ్, ఎండి ఖలీల్, కైరుల ఖాన్ ఖాదర్ బాబా, ని సార్ ఎండి అబ్బాస్ ఎండి రహీం ఎండి తాసిద్దీన్ అల్లాబక్ష్, ఎండి అంజు ఎస్ కే జానీ ఎస్ డి అన్వర్ ఎండి బాసిద్దీన్ తస్లీమ్ పాల్వంచ మండలం అధ్యక్షురాలు హసీనా షాహిన్ షాజహాన్ బేగం సవానా కౌసర్ ఫర్జానా. తదితర మహిళలు నాయకులు పాల్గొన్నారు