రోడ్డు ప్రమాదంలో వేగంగా వచ్చిన తిప్పర్ లారీ హై పవర్ విద్యుత్ లైన్స్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన లో టిప్పర్ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. డ్రైవర్ ను బయటకు తీసిన స్థానికులు. క్లీనర్ క్యాబిన్లోనే ఉన్నాడు. ఆరోగ్య మరియు ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది