News & Views

చర్చ, భద్రాచలం: సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

భద్రాచలం చర్చ…. సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది దీనిలో భాగంగా భద్రాచలంలో సర్పంచ్ అభ్యర్థులు వారి యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారు

ప్రచారాలలో భాగంగా భద్రాచలం మహాకూటమి బలపరిచినటువంటి బిజెపి అభ్యర్థి హరిచంద్ర నాయక్ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని అనంతరం వారి యొక్క ప్రచారాన్ని ప్రారంభించారు

రాములవారికి ప్రత్యేక పూజలు అనంతరం రామాలయం ఏరియా మొత్తం ప్రచారాన్ని నిర్వహించి ఫుట్బాల్ పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు అనంతరం చప్టా దిగువ విస్తా కాంప్లెక్స్ ముదిరాజ్ బజార్ కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో బిజెపి నాయకులు కుంజా ధర్మా , కుంజా సంతోష్ మరియు టీడీపీ నాయకులు
రాజా బ్రదర్స్ అలాగే చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు