News & Views

చర్చ, జగిత్యాల: 7 ఏళ్ల బాలికపై అత్యాచారం – ఫోక్సో, రేప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు ….

బాపు(52) పై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు ....

జగిత్యాల

7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బాపు అనే వ్యక్తి (52) .

బాపు(52) పై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు ….

సారంగపూర్ మండలం లో ని ఓ గ్రామంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం…..

రెండు రోజుల క్రితం(శనివారం) రాత్రి అరుబయట ఆడుకుంటున్న బాలిక

బాలిక ను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఎదురింటి వ్యక్తి బాపు( 52)

ఇంట్లోకి వెళ్లి రోధిస్తూ తల్లి తండ్రుల కు చెప్పిన బాలిక…

బాపు అనే వ్యక్తి పై పోలీస్ ల కు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాపు (52) అనే వ్యక్తి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన సారంగపూర్ పోలీసులు….