News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మొక్కజొన్న కంకి కోసం ఆగితే ప్రమాదం.. ఒకరు మృతి

వివరాలలోకి వెళ్తే భద్రాచలం వైపు వెళ్తున్న కారు పాల్వంచ మండలం జగన్నాధపురం దాటినా తరువాత మొక్కజొన్న కంకి కోనేందుకు కారు (టీ ఎస్ 28 ఎమ్ 4041)రోడ్డు పై నిలిపి వెనక వచ్చే బైక్ చూసుకుండా డ్రైవర్ డోర్ తీయడం తో షడన్ గా డోర్ తీయడం బైక్ బలంగా ఢీ కొట్టింది, బైక్ పై ప్రయాణిస్తున్న బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర కి చెందిన రాఘవేందర్ రెడ్డి (22) కి తీవ్ర గాయలు కావడం తో స్థానికులు సహాయం తో హుటాహుటిన పాల్వంచ ప్రభుత్వం ఆసుపత్రి కి తరలింపు,ఆసుపత్రి కి వెళ్ళేతుండగా మృతి చెందాడు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్న రూరల్ పోలీసులు
మొక్కజొన్న కంకుల దుకాణాలు రోడ్డు పక్కన తీసివేయాలి అని చాలా ప్రమాదాలు జరిగాయి అని స్థానికులు కోరుకుంటున్నారు