News & Views

చర్చ : ఖమ్మం జిల్లాలో జనం బాట నేటి సాయంత్రం నుండి ప్రారంభం…

ఖమ్మం జిల్లాలో నిర్వహించే జాగృతి జనంబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు (ఆదివారం) మధ్యాహ్నం 4.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరనున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

సికింద్రాబాద్ నుంచి ఖమ్మం జిల్లా మధిర వరకు శాతవాహన రైలు లో సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించనున్న కవిత గారు

ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నంబర్ 9లో కవిత గారు మీడియాతో మాట్లాడుతారు.