News & Views

చర్చ : హైద్రాబాద్, రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.

తెలంగాణలోని ఆసిఫాబాద్ లో కనిష్టంగా 8.7 డిగ్రీలు నమోదు అయిందని వాతావరణశాఖ హైదరాబాద్ తెలిపింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముందు ముందు చలి తీవ్రత ఇంకా పెరుగుతుంది ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది అని వాతావరణ శాఖ సూచిస్తుంది.