చర్చ, భద్రాచలం: భద్రాచలం లో సర్పంచ్ ఎన్నికల వేడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…భద్రాచలం
భద్రాచలం లో సర్పంచ్ ఎన్నికల వేడి
చర్చ: భద్రాచలం భద్రాచలం లో ఈ నెల 11 వ తేదీ జరగనున్న సర్పంచ్ ఎన్నికల నేపద్యం లో అభ్యర్ధులు వారి వారి ప్రచారాలలో బిజీగా మారారు. దీనిలో భాగంగా భద్రాచలంలో ఉన్న వార్డులన్నీ సర్పంచ్ అభ్యర్థులు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు
భద్రాచలం మెడికల్ కాలనీలో ఈరోజు పెద్దినేని శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూనెం కృష్ణ సతీమణి లక్ష్మీ పద్మ మరియు ఆయన కుమార్తె మౌనికలు ప్రచారాలు నిర్వహించారు ..
ఏదేమైనా భద్రాచలంలో సర్పంచ్ అభ్యర్థి ఎవరు గెలుపొందుతారు అనేది మాత్రం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే!