News & Views

చర్చ .భద్రాచలం : మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలి.

మండలం లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలి.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్చ భద్రాచలం మండలంలో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలి..

ఐటి డి ఎ రోడ్డు తక్షణం మరమ్మత్తులు చేపట్టాలి…

మండలంలో అంతర్గత రహదారులు డ్రైనేజీ వ్యవస్థను పరిష్కరించాలి..

బిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవోకి వినతిపత్రం సమర్పణ..

భద్రాచలం మండలంలో ప్రధాన రహదారులపై నిత్యం వందలాదిగా వాహనాలు అలాగే ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్ల ధ్వంసం అవుతున్నాయని, పట్టణంలోని ఐటిడిఏ రోడ్డు నిత్యం వేలాది వాహనాలు కళాశాల పాఠశాల విద్యార్థులు వెళ్లే ప్రధాన రహదారి గుంటల మయంగా మరి ప్రజల ఇబ్బందులు పడుతున్నారని..
ఐటీడీఏ రోడ్డు తక్షణం మరమ్మతులు చేయాలని భద్రాచలం మండల పరిధిలోని గ్రామపంచాయతీలో అంతర్గత రహదారులు డ్రైనేజీ వ్యవస్థను పరిష్కరించాలని మీద డిమాండ్ల పరిష్కారం కొరకు భద్రాచలం మండలBRS పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి బొగ్గ నారాయణ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణ చంద్రరావు,సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్,అయినాల రామకృష్ణ నరసింహులు, బాసిపోయిన మోహన్ రావు, కొలిపాక శివ తదితరులు ఉన్నారు