News & Views

చర్చ, భద్రాచలం: భద్రాచలంలో అత్యంత దారుణమైన ఘటన… అంబేద్కర్ కు అవమానం…

భద్రాచలంలో అత్యంత దారుణమైన ఘటన.. అంబేద్కర్ కు అవమానం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ భద్రాచలం:

  • రాజ్యాంగ అవతరణ దినోత్సవం రోజు రాజ్యాంగ నిర్మాతకే అవమానం..
  • భద్రాచలం గ్రామపంచాయతీ అధికారులు, మరియు సిబ్బంది నిర్లక్ష్యం..
  • రాజకీయ నాయకులకు, రాజ్యాంగ నిర్మాతకు తేడా తెలియని భద్రాచలం గ్రామపంచాయతీ అధికారులు..

నిర్లక్ష్య ధోరణితో, ఎలక్షన్ కోడ్ లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గోనె సంచులతో మూసేసిన వైనం..

కనీసం అవగాహన లేకుండా, రాజ్యాంగ దినోత్సవం రోజే రాజ్యాంగ నిర్మాతను అవమానించిన పంచాయతీ అధికారుల మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న అంబేద్కర్ అభిమానులు, దళిత ప్రజా సంఘ నాయకులు..