చర్చ : ములకలపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,ములకలపల్లి నుంచి పాల్వంచ ప్రధాన రహదారిపై సీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున టిప్పర్ లారి అతివేగంతో షాపుల మీదకు దూసుకెళ్లింది…

షాపులు మీదకు దూసుకెళ్లిన టిప్పర్ లారి
చర్చ ; ములకలపల్ల
ములకలపల్లి నుంచి పాల్వంచ ప్రధాన రహదారిపై సీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున టిప్పర్ లారి అతివేగంతో షాపుల మీదకు దూసుకెళ్లింది. దీంతో కుట్టు మిషన్ల యూనిట్ నిర్వహించే షెడ్డు మిషన్లతో సహా పూర్తిగా ధ్వంసమైంది. తెల్లవారుజామున కాబట్టి సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్రమ ఇసుక తోలకాలవ్ల ఈ ప్రమాదం జరిగిందని, ఇసుక లారీలు ప్రతిరోజు అతివేగంగా వెలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్ల అతివేగంపై అదికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.