News & Views

చర్చ, కమాన్ పూర్: మల్లన్న స్వామి శోభాయాత్రలో పాల్గొన్న తిరుపతి యాదవ్

రామగుండం నియోజకవర్గం, 8 INC కాలనీలో నిర్వహించిన మల్లన్న స్వామి శోభాయాత్రను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ ప్రారంభించి, శోభాయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించాలని, పాడి పంటలతో పెద్దపల్లి జిల్లా ప్రాంతం సమృద్ధిగా ఉండాలని స్వామివారి దీవెనలు అందరి పై ఉండాలని వేసుకున్నారు.