చర్చ, సత్తుపల్లి : TWJF సభ్యుణ్ణి పరామర్శించిన TWJF నాయకులు…
TWJF సభ్యుణ్ణి పరామర్శించిన TWJF నాయకులు…
చర్చ, సత్తుపల్లి:
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన మెట్రో టీవీ రిపోర్టర్ మెహరాజ్
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొంది వచ్చిన TWJF సభ్యుడు మెట్రో టీవీ రిపోర్టర్ ఎండి మెహరాజ్ ను TWJF రాష్ట్ర కమిటీ సభ్యుడు సిహెచ్ బాలకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు అయ్యప్ప, సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడు చీపు గంగాధర్, కార్యదర్శి సుధాకర్, కోశాధికారి మోహన్, ఉపాధ్యక్షులు రాజేష్ రెడ్డి, డివిజన్ కమిటీ బాధ్యులు వి రామారావులు పరామర్శించి ఆరోగ్య, యోగక్షేమాలు తెలుసుకొని ఏ అవసరం వచ్చిన ఫెడరేషన్ తరఫున తోడుంటామని హామీ ఇచ్చి త్వరగా కోలుకొని తిరిగి విధులు నిర్వర్తించుతూ ఫెడరేషన్ లో యాక్టివ్ గా కొనసాగాలని తెలిపారు.