News & Views

చర్చ , ఖమ్మం : కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS )

కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS )

 

ప్లాష్.. ప్లాష్
కల్లూరు ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన వసుంధర యాదవ్(IPS ) ఇంతకుముందు ఉన్న ఏసీపీ బదిలీ పై వెళ్లగా నేడు ఆ స్థానాన్ని భర్తీ చేయుటకు వసుంధర యాదవ్ ఐపీఎస్ నేడు భాద్యతలు స్వీకరించారు పలువు తోటి అధికారులు శుభాకాంక్షలు తెలిపారు