News & Views

చర్చ, ఖమ్మం: గ్రామ అభివృద్ధే లక్ష్యం… ప్రజాసేవే మార్గం..

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పంచాయతీలో రెండో వార్డు అజ్మీర కల్యాణి నరేందర్ గ్రామ అభివృద్ధి పనులు ప్రారంభించారు
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన రెండవ వార్డ్ నెంబర్ గా అజ్మీర కల్యాణి నరేందర్ ఘన మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే కళ్యాణి నరేందర్ ల ముఖ్య ఉద్దేశం గ్రామ అభివృద్ధే లక్ష్యం ఈరోజు కళ్యాణి నరేందర్ తమ సొంత డబ్బులతో గ్రామపంచాయతీలో తమ వార్డు పరిధిలో ఉన్న పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కళ్యాణి నరేందర్ మాట్లాడుతూ గేటు రేలకాయలపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని అన్నారు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నాలుగు ఊర్లు ఫెయిల్ తండా. గేటు రేలకాయలపల్లి. మూడు తండా. అలాగే రంగు రాళ్లబోడు ఈ నాలుగు గ్రామాలు వాటర్ ట్యాంక్ వీధిలైట్ల నిర్మాణం గత కొన్ని నెలలుగా రోడ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిచ్చి మొక్కలను తొలగించడం వంటి అనేక పనులు పై అధికారుల పై ఒత్తిడి చేసి గ్రామం అభివృద్ధి పనులు బాధ్యతతో చూపిస్తా అనీ అన్నారు