News & Views

చర్చ : సింగరేణి, కొత్తగూడెం,వీకే కోల్ మైన్ నందు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ కన్వెన్స్ డ్రైవర్లకు సంబంధించి వారి యొక్క జీతభత్యాలు ఏడో నెల 27వ తారీఖున కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మరియు గని మేనేజ్మెంట్ వారి సాకారంతో డ్రైవర్ల జీతాలు పెంచడం జరిగింది…

చర్చ : సింగరేణి, కొత్తగూడెం.

వీకే కోల్ మైన్ నందు పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ కన్వెన్స్ డ్రైవర్లకు సంబంధించి వారి యొక్క జీతభత్యాలు ఏడో నెల 27వ తారీఖున కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో మరియు గని మేనేజ్మెంట్ వారి సాకారంతో డ్రైవర్ల జీతాలు పెంచడం జరిగింది సానుకూల స్పందించినటువంటి కొంతమంది ఓనర్లు వెంటనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది కానీ కొంతమంది ఓనర్లు మాత్రం ఏం చేస్తారో చేసుకోండి అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు తప్ప జీతాలు పెరిగిన విధంగా ఇవ్వకుండా వారికి నచ్చిన జీతాలు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ రోజున గని మేనేజర్ మురళి గారికి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం డ్రైవర్ల విభాగం ఇన్చార్జ్ భాష బోయిన రవికుమార్ ఆధ్వర్యంలో మేనేజర్ గారికి మెమరాండన ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మేడిపల్లి కరుణాకర్ పాల్గొని ఎవరైతే తక్కువ వేతనాలు ఇస్తూ డ్రైవర్లని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో ఈ ఈ రోజు ఇచ్చినటువంటి మెమొరండంలో పూర్తి వివరాలతోటి దానికి సంబంధించిన చట్టాలు సెక్షన్ల విధంగా ఈ రోజు మేనేజర్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి వెంటనే స్పందించి ఇవ్వని ఓనర్లు అందరిని పిలిపించి వెంటనే సమస్యను పరిష్కరిస్తారని లేనియెడల ఈ యొక్క సమస్యని జిఎం గారి దృష్టికి అదే విధంగా ఎల్ఈఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మేనేజర్ గారు మాట్లాడుతూఈ యొక్క సమస్యని సానుకూలంగా పరిష్కరిస్తానని లేనియెడల మీరు ఇచ్చినటువంటి మెమొరాండాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ మేడిపల్లి కరుణాకర్ మేడిపల్లి భాష బోయిన రవికుమార్ పాల్గొనడం జరిగింది.