News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వాలీబాల్ క్రీడాకారులు ఎంపిక

వాలీబాల్ క్రీడాకారులు ఎంపిక

చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : వాలీబాల్ క్రీడాకారులు ఎంపిక

పాల్వంచ మండలం లో కిన్నెరసాని లో ఉన్న
గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల నందు ఈ రోజు
ఎస్ జి ఎఫ్ ఐ U-14 వాలీ బాల్ బాల్ క్రీడాకారుల సెలెక్షన్ నిర్వహించారు.
ఈ వాలీబాల్ క్రీడ ఎంపికలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 32 బాలురు 32 మంది బాలికలు క్రీడాకారులు పాల్గొన్నారు ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఈనెల 26 నుండి 28 తేదీ వరకు పెద్ద పల్లి లో జరుగు రాష్ట్రస్థాయి అండర్ 14 బాల బాలికల టోర్నమెంటులో పాల్గొంటారు

ఇందులో బాలురు జట్టు 12 మంది బాలికలు 12 మంది మొత్తం 24 మంది సెలెక్ట్ అయ్యారు, ఈ కార్యక్రమం లో ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ నరేష్, ఏటీడీఓ చంద్రమోహన్, ఐటిడిఎ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బొల్లి గోపాలరావు,ఎ ఎస్ ఓ స్ వెంకటనారాయణ, ఎస్.నాగేశ్వరావు, క్రీడా పాఠశాల పీడీ యస్ .బాలసుబ్రమణ్యం, పి.రాంబాబు పిడి ఎస్.కృష్ణ, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఎస్.వీరభద్రం,యం.భద్రం వెంకటేశ్వర్లు, అంజయ్య,కవిత ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయులు క్రీడా పాఠశాల ఇంచార్జి హెచ్ ఎం శంకర్,కోచెస్ తదిరులు పాల్గొన్నారు.