చర్చ,కొత్తగూడెం: ఒక్కసారిగా రోడ్డుపైకు దూసుకొచ్చిన అడవి పందులు

చర్చ,కొత్తగూడెం: …….
ఒక్కసారిగా రోడ్డుపైకు దూసుకొచ్చిన అడవి పందులు, ముగ్గురికి గాయాలు
లక్ష్మీదేవి పల్లి మండలం ఇల్లందు గెస్ట్ హౌస్ వద్ద గల రోడ్డుపైకి ఒక్కసారిగా నాలుగు అడవి పందులు దూసుకురావడంతో అటుగా వెళ్తున్న ఆటోని ఢీకొన్నాయి. దీనితో ఆటోలోని ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీటిలో ఒక అడవి పందికు సైతం గాయాలు కావడంతో ఫారెస్ట్ సిబ్బంది అడవి పందికు స్థానిక వెటర్నరీ హాస్పిటల్ లో ప్రధమ చికిత్స చేసి సెంట్రల్ పార్క్ నందు వదిలేశారు. గతంలో కూడా అదే ప్రాంతం నుండి అడవి దున్నలు కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ప్రజలు బయన్దోళనకు గురయ్యారు