News & Views

చర్చ : చుంచుపల్లి , రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం బిఆర్ఎస్, బిజేపి మద్దతుతో ఉప సర్పంచ్ గా సిపిఐ అభ్యర్ధి…

చర్చ : చుంచుపల్లి , రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం బిఆర్ఎస్, బిజేపి మద్దతుతో ఉప సర్పంచ్ గా సిపిఐ అభ్యర్ధి రుద్రంపూర్ 8వ వార్డు అభ్యర్ధి తోట సంతోష్ కుమార్ ( తోట రాజు ) ఎన్నిక.

రుద్రంపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14 లు వార్డులకు గాను       బిఆర్ఎస్ – 3, బీజేపీ – 1, కాంగ్రెస్ – 5 , సిపిఐ – 5 గెలవగా ఎవరికి స్పష్టమైన ఆదిక్యత రాకపోవడంతో టిఆర్ఎస్ బిజెపి మద్దతు కీరోలైంది.

సిపిఐ లోనే మరో అభ్యర్థి కూడా ఉపసర్పంచ్ కోసం పోటీ పడగా ఎనిమిదో వార్డు అభ్యర్థి తోట సంతోష్ కుమార్ టిఆర్ఎస్ బిజెపి అభ్యర్థులను మద్దతు కోరగా వారు తోట సంతోష్ కుమార్ కి మద్దతు తెలపడంతో రుద్రంపూర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గా తోట సంతోష్ కుమార్ ఎన్నికవ్వడం జరిగింది.