News & Views

చర్చ, సత్తుపల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య…

యువకుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య…

చర్చ, సత్తుపల్లి:

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలో గల సత్యం పేట గ్రామంలో నివాసముండే గౌసుద్దీన్ (34), ఆటో డ్రైవర్ తలక మించిన అప్పులు చేసి ఎలా తీర్చాలో తెలియక మానసికంగా ఒత్తిడికి లోనై తన ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తండ్రి దస్తగిరి సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు .