News & Views

చర్చ : బంద్ సంపూర్ణం సహకరించిన వ్యాపార సంఘాలు అఖిల సంఘాలు.

చర్చ ;- అశ్వారావుపేట: బంద్ సంపూర్ణం సహకరించిన వ్యాపార సంఘాలు అఖిల సంఘాలు.

చర్చ : బంద్ సంపూర్ణం సహకరించిన వ్యాపార సంఘాలు అఖిల సంఘాలు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ కు పూర్తిస్థాయిలో సహకారం అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారికి, కాంగ్రెస్, బిఆర్ఎస్, టిడిపి, బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంక ప్రసాద్ గారికి, అన్ని వ్యాపార సముదాయాలకు ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకు కాలేజీలకు, పాఠశాలలకు ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు చిరు వ్యాపారులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. బిసి సంఘాల జేఏసీ కన్వీనర్ కురిశెట్టి నాగబాబు నాయుడు, ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావు, ఫకీరయ్య, లింగిశెట్టి వెంకటేశ్వరరావు, తాళం సూరిబాబు, పసుపులేటి రామస్వామి నాయుడు, బుక్కురి బుచ్చిబాబు, అంకోలు వెంకటేశ్వరరావు.