LATEST NEWS చర్చ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా… నేటి రాష్ట్ర బంద్ కు పిలిపించిన బీసీ జేఏసీ. By Neti Charcha Last updated Oct 18, 2025 183 జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేటి రాష్ట్ర బంద్ కు పిలిపించిన బీసీ జేఏసీ. భూపాలపల్లి డిపో ముందు బస్సులు బయటకు వెళ్లకుండా బీసీ జేఏసీ నాయకులు ఆందోళన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వాణిజ్య,వ్యాపార,విద్యాసంస్థలకు బందు కు సంపూర్ణ మద్దతు తెలిపారు.