News & Views
Yearly Archives

2025

చర్చ, కరీంనగర్: జనమంచి గౌరీ శంకర్(గౌరిజీ) యువ పురస్కారం-2026కోసం దరఖాస్తుల ఆహ్వానం

 అజయ్ ABVP కరీంనగర్ విభాగ్ కన్వీనర్ ఏబీవీపీ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్ లో జనవరి 3,4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ తెలిపారు. ఏబీవీపీ ప్రతి సంవత్సరం రాష్ట్ర మహాసభలలో అనేక రకాల సమస్యలపైన…
Read More...

చర్చ,తుంగతుర్తి: కళాకారుడికి పట్టాబిషేకం

పాటగాడిగా వచ్చా ..మీ సేవకుడిగా మారా.. తన పాటతో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సర్పంచ్.. సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం వెంపటి గ్రామానికి చెందిన తప్పట్ల ఎల్లయ్య వృత్తిరిత్యా కళాకారుడు, తాపి మేస్త్రిగా జీవనం కొనసాగిస్తూ…
Read More...

చర్చ, కరీంనగర్: కాబోయే డాక్టర్లూ..ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సెంటర్ల వలలో పడకండి

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ముందుకు రండి పీజీ సీట్ల పెంపు, అందుబాటులో ఫీజులపై ప్రభుత్వాలు ఆలోచించాలి అమ్మ జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చేది డాక్టరే వైద్య విజ్ఝానంపై డాక్టర్లు అప్డేట్ కాకపోతే… డాక్టర్ మాత్ర వైకుంఠ యాత్రే…
Read More...

చర్చ, కరీంనగర్: బిజెపి సర్పంచులను గ్రామ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతాం

అధికార పార్టీకి దీటుగా బిజెపి సర్పంచులను గ్రామ అభివృద్ధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ఆదర్శంగా నిలుపుతామని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం శంకరపట్నం మండలం మొలంగూర్ లో విఎస్ఆర్ గార్డెన్ లో బిజెపి…
Read More...

చర్చ, కొత్తగూడెం: కొత్తగూడెం లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్డులు BRS…

కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ద్వారా ఎన్నికల్లో నిల్చున్న సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్డులు BRS మాజీ MLA వనమాను కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకత్వలోపం స్పష్టంగా…
Read More...

చర్చ: రామగిరి: కల్వచర్ల సర్పంచ్ ను సన్మానించిన ముదిరాజ్ సంఘం నాయకులు

రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన రేండ్ల శారద కుమారస్వామిని శనివారం నాడు ముదిరాజ్ సంఘము ఆధ్వర్యంలో సంఘ నాయకులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.చిరు సత్కారంగా సర్పంచ్ దంపతుల చిత్రపటాన్ని బహుమతిగా అందించారు.
Read More...

చర్చ, సత్తుపల్లి: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాలుగవ జిల్లా మహాసభలు….

ఖమ్మం లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహా సభ లో రాష్ట్ర కమిటీ సత్తుపల్లి డివిజన్ అధ్యక్షునిగా చీపు గంగాధర్ ( స్వతంత్ర న్యూస్) , ప్రధాన కార్యదర్శిగా గా కొత్తపల్లి సుధాకర్ ( దిశ దినపత్రిక) ను ప్రకటించడంతో శుభాకాంక్షలు తెలియజేసిన…
Read More...

చర్చ, రాజన్న సిరిసిల్ల: ఫెర్టిలైజర్ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలి

ప్రతి షాప్ వద్ద హెల్ప్ డెస్క్, ఒక సహాయకుడు ఉండాలి ఆయిల్ పామ్ లక్ష్యం చేరుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సమీక్ష రైతులు…
Read More...

చర్చ, కరీంనగర్: ఎన్నికల విధులకు గైర్హాజరైన 713 మందికి షోకాజ్ నోటీసులు

మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలకు విధులు కేటాయించినప్పటికీ ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరైన 713 మంది ఉద్యోగులకు జిల్లా విద్యాధికారి, గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారి అశ్విని తానాజీ వాకడే షోకాజ్ నోటీసులు జారీ చేశారు.…
Read More...

చర్చ,గొదావరిఖని: అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

రామగుండం కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.1992 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం కమీషనరేట్ లో విదులు నిర్వహిస్తున్నారు.అడిషనల్ డిసిపి అడ్మిన్ శ్రీనివాస్ గోదావరిఖని ఐబికాలనిలో…
Read More...