LATEST NEWS చర్చ: రామగిరి: కల్వచర్ల సర్పంచ్ ను సన్మానించిన ముదిరాజ్ సంఘం నాయకులు By Neti Charcha On Dec 20, 2025 220 రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి నూతన సర్పంచ్ గా ఎన్నికైన రేండ్ల శారద కుమారస్వామిని శనివారం నాడు ముదిరాజ్ సంఘము ఆధ్వర్యంలో సంఘ నాయకులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.చిరు సత్కారంగా సర్పంచ్ దంపతుల చిత్రపటాన్ని బహుమతిగా అందించారు.