కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి – డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి…డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న
పాల్వంచ మండలం లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట ప్రసన్న దేవి ఈ రోజు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు , ఈ కార్యక్రమం లో భాగంగా పాల్వంచ మండలం లోని జగన్నాధపురం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా భానోత్ అనిత గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలి విశ్రుత ప్రచారం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, ఆర్టియే మెంబర్ బాధర్ల జోషి, మాజీ నందా నాయక్, బాలాజీ, కామాచారి, కుమార్ పున్నమ్మ, బాధర్ల నాగేశ్వరావు మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు