News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బెంగాల్ యువకుడు కొత్తగూడెం లో ఆత్మహత్య యత్నం ?

బెంగాల్ యువకుడు కొత్తగూడెం లో ఆత్మహత్య యత్నం ?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని ఒక నూడుల్స్ పాయింట్ లో

మాస్టర్ గా పనిచేసే వెస్ట్ బెంగాల్ కు చెందిన బిశాల్ తమంగ్ 35(సం) గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం..

  • అత్యవసర చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…
  • గంటన్నర రెండు గంటలు శ్రమించినా డాక్టర్ల బృందం..
  • అతనికి ఆపరేషన్ విజయవంతం చేసి ప్రాణం పోశారు..

అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఆస్పటల్ లో ఉన్న ఐసీయూకి తరలించారు

ఆత్మహత్య యత్నానికి గల వివరాలు తెలియాల్సి ఉంది!