LATEST NEWS చర్చ, జగిత్యాల: సొంత ఊరిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ By Neti Charcha On Dec 14, 2025 91 సొంత ఊరిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్చ, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన ఓటును వినియోగించుకొన్నారు. రెండవ విడత ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సొంత ఉరైనా అంతర్గాం గ్రామములో ఆదివారం ఉదయాన్నే తన సతీమణి రాధికతో కలిసి వెళ్లి ఓటుహక్కును వినియోగించు కున్నారు.