News & Views

చర్చ, కొత్తగూడెం: కొత్తగూడెం లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్డులు BRS నాయకుడు వనమా ను కలవడం తీవ్ర చర్చకు దారితిస్తుంది…

కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ద్వారా ఎన్నికల్లో నిల్చున్న సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్డులు BRS మాజీ MLA వనమాను కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తుంది,
అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాదని ఇలా ఇతర పార్టీ నాయకులను కాంగ్రెస్లో చేర్చుకొని టికెట్లు ఇస్తే ఇలాగే ఉంటుందని కొత్తగూడెం ప్రజలు చర్చించుకుంటున్నారు…