LATEST NEWS చర్చ : మేడారం , నాలుగో రోజు మేడారం హుండీ లెక్కింపు… By Neti Charcha On Feb 8, 2026 128 నాలుగో రోజు మేడారం హుండీ లెక్కింపు నేడు 200 హుండీలు లెక్కించగా 2,64,75,757రూపాయలు లభ్యం నాలుగు రోజులలో మొత్తం హుండీల లెక్కింపు 625 10,71,22,116రూపాయల ఆదాయం.