News & Views

చర్చ బ్యూరో : కరకగూడెం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , పిడిఎస్ బియ్యం పట్టివేత

పిడిఎస్ బియ్యం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

కరకగూడెం: మండలంలోని అక్రమంగా 20 కింటల రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తుండగా సివిల్ సప్లై అధికారి శివకుమార్, ఎస్సై నాగేశ్వరరావు పట్టుకున్నారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారి మాట్లాడుతూ…. కరకగూడెం మండలంలోని చిరుమల గ్రామంలో 20 కింటల రేషన్ బియ్యం పౌల్ట్రీ ఫారానికి రవాణా చేస్తున్నారని సమాచారం తెలవడంతో ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాక్టర్లు ఉన్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని వారిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.