News & Views

చర్చ:జూలూరుపాడు: కళాశాల విద్యార్థుల ఆటో బోల్తా , ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు

కళాశాల విద్యార్థుల ఆటో బోల్తా , ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

చర్చ:జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం
జూలూరుపాడు మండల జూలూరుపాడు లోని సాధన జూనియర్ కళాశాలకు విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఆటో కు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడడంతో కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు అయిన విద్యార్థులను స్థానికులు చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కొరకు విద్యార్థులను 108 వాహనంలో కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు.