News & Views

చర్చ : జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఆర్గనైజింగ్ కమిటీలో ఆడువాల జ్యోతి లక్ష్మణ్…

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఆర్గనైజింగ్ కమిటీలో ఆడువాల జ్యోతి లక్ష్మణ్.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలెంజ్ గా తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ప్రణాళిక లను తయారు చేస్తోంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కోసం ఆర్గనైజింగ్ కమిటీలను నియమించి వీరితో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తోంది. జూబ్లీహిల్స్ 7 వ డివిజన్ ఎన్నికల ఆర్గనైజింగ్ కమిటీలో జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ లను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నియమించారు.