చర్చ : ప్రభుత్వ సలహా దారుడిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్…

ప్రభుత్వ సలహా దారుడిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్…
రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమితులైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిశారు. మంగళవారం హైదరాబాద్ లోని సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.