చర్చ : వరంగల్ జిల్లా, రైతుల కళ్ళల్లో కన్నీరుగా మారిన అకాల వర్షాలు …

రైతులను నిండా ముంచుతున్న అకాల వర్షాలు
వరంగల్ నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షాలకు, ఎనుమాముల మార్కెట్లో పూర్తిగా తడిసి ముద్దయిన పత్తి, మొక్కజొన్న పంట . షెడ్ల కిందకి తరలించే సమయం కూడా లేకుండా ఒక్కసారిగా వర్షం పడడంతో పంట మొత్తం తడిసిందని రైతుల ఆవేదన
తడిసిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రైతులు