చర్చ : ఖమ్మం, కార్తీక పౌర్ణమి సందర్బంగా ఖమ్మం పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలడుతున్నాయి…

కార్తీక పౌర్ణమి సందర్బంగా ఖమ్మం పట్టణంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలడుతున్నాయి.
తెపవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకొని దీపాలు వెలిగించి పూజలు నిర్వీహంచిన భక్తులు
ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు,కుటుంబ సామెతంగా పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు తీర్చుకున్న భక్తులు
శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీగి తగినట్టుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు