News & Views

చర్చ: జగిత్యాల: ప్రభుత్వ సలహా దారునికి శుభాకాంక్షలు చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమితులైన మాజీ మంత్రి

ప్రభుత్వ సలహా దారునికి శుభాకాంక్షలు చెప్పిన జగిత్యాల ఎమ్మెల్యే

చర్చ: జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ సలహా దారులుగా నియమితులైన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పదవి భాద్యత లను చేపట్టనున్న సుదర్శన్ రెడ్డికి పూల కుండిని అందించి శుభాకాంక్షలు తెలిపారు.