News & Views

చర్చ, సత్తుపల్లి: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్… తప్పిన పెను ప్రమాదం.

 

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన టిప్పర్… తప్పిన పెను ప్రమాదం..

చర్చ, సత్తుపల్లి

ఖమ్మం జిల్లా మర్లపాడు లో ఆర్టీసీ బస్ ను డికోట్టిన టిప్పర్ తప్పిన పెనుప్రమాదం సత్తుపల్లి డిపో బస్సు భీమవరం టు తిరువూరు వెళుతుండగా మర్లపాడు రింగ్ సెంటర్లో సత్తుపల్లి టు విజయవాడ వెళ్తున్న లారీ బస్సుని ఢీకొట్టడం తో డ్రైవర్ కి గాయాలు, బస్సులో ప్రయాణికులు తక్కువ ఉండటం వల్ల అందులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు తప్పిన పెనుప్రమాదం.