News & Views

చర్చ : జగిత్యాల, జగిత్యాల కు చెందిన వాసవి మాతా భక్తులు చేపట్టిన అధ్యాత్మిక కుటుంబం యాత్ర ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ టెంకాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు…

జగిత్యాల కు చెందిన వాసవి మాతా భక్తులు చేపట్టిన అధ్యాత్మిక కుటుంబం యాత్ర ను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ టెంకాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ధర్మ శాల నుంచి పెంభట్ల వాసవి మాత ఆలయం వరకు ఈ యాత్ర సాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సర్వ జన సుఖ సంతోషమే ఈ యాత్ర లక్ష్యమన్నారు.
ఈ కార్యక్రమంలో జంబర్తి రాజ్ కుమార్ కోటేశ్వర రావు చంద్రమౌళి అర్వపల్లి శ్రీనివాస్ సురేష్ వాసవి మాతా భక్తులు తదితరులు పాల్గొన్నారు.