LATEST NEWS చర్చ : డిల్లీ ఎర్రకోట దగ్గర కారు లో బారిపేలుడు… By Neti Charcha On Nov 10, 2025 303 ఢిల్లీ ఎర్రకోట దగ్గర కారు బారిపేలుడు… 8 మంది దుర్మరణం, ముగ్గురి పరిస్థితి విషమం, 24 మందికి తీవ్ర గాయాలు. రద్దీ ప్రాంతమైన ఎర్ర కోట దగ్గర ఒక వాహనంలో బారి పేలుడు సంభవించింది.