News & Views

*చర్చ….భద్రాచలం….విశ్రాంతి ఉద్యోగులు నిరసన*

చర్చ….భద్రాచలం….విశ్రాంతి ఉద్యోగులు నిరసన*

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ సమస్యల పై అనేకసార్లు ధర్నాలు, నిరసన లు చేసినను , పెండింగ్ డి. ఏ లు, పి. ఆర్.సి నీ అమలు చేయక పోవడం, రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం , హెల్త్ కార్డ్ లు మంజూరు చేయక పోవడం పట్ల మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. ఆ కారణంగా ఈ రోజున రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టి , సబ్ కలెక్టర్ గారికి మెమో రాండమ్ ఇవ్వనైనది. ఈ కార్యక్రమం లో ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు చల్ల గుళ్ళ నాగేశ్వర రావు, రాజబాబు,సుబ్బయ్య, వెంకటేశ్వర రావు,సుబ్రమణ్యం,నరసింహారావు, అలివేలు రామ్ మోహన్ రావు లు పాల్గొన్నారు.