చర్చ : పాల్వంచ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ తుకారాం రాథోడ్
అయన ఈ రోజు పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రి లో వార్డ్ రూమ్ ఉన్న రోగులకు వైద్యం ఎలా అంటుంది మెడిసిన్ ఇస్తున్నారా సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు నార్మల్ డెలివరీ ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్ పేషెంట్ కి అందుతున్న సేవలు గురించి డెలివరీ అయిన తర్వాత శిశువుకి జీరో డోస్ వేస్తున్నారా లేదా ఫార్మసీలో ఎన్ని రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి కుక్క కాటుకి పాము కాటుకి వ్యాక్సిన్ వేస్తున్నారా లేదా పిల్లలకి వ్యాక్సిన్ వేస్తున్నారా లేదా అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏ ఏ రకాల సర్వీసెస్ ఇస్తున్నారు సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు