News & Views

చర్చ : సత్తుపల్లి , ఖమ్మం జిల్లా, అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు…

అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు….

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో పోలీసులు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నాకా బంద్ నిర్వహించారు. ఢిల్లీ పేలుడు ఘటనతో 60 మంది పోలీస్ సిబ్బంది తో జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో భయపడ్డ వాహనదారులు ఎక్కడికక్కడే వాహనాలు ఆపేయడంతో ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు దగ్గరగా ఉండటంతో ఈ తనిఖీలకు ప్రాధాన్యత చోటు చేసుకుంది.