వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
చర్చ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల పట్టణం లోని 15 వ వార్డులో మెప్మా ఆధ్వర్యంలో చేపట్టనున్న వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం అదే వార్డు లో 15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సి. సి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన డి.ఈ ఆనంద్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, మెప్మ ఏ వో శ్రీనివాస్ ఏఈ అనిల్ శరన్, టీపీఓ శ్రీకర్, టీఎంసీ రజిత, నాయకులు డిష్ జగన్, కూసరి అనిల్, పిట్ట ధర్మరాజు,
శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, పంబాల రాము, కూతురు రాజేష్, దుమాల రాజ్ కుమార్, శరత్ రావు, కూతురు శేఖర్,
లింగారెడ్డి, కోటేశ్వర రావు, ఏనుగుల రాజు, అభి శ్రీనివాస్ కుసరి రాజు గాదె కార్తీక్ కుసరి రవి, ఏనుగుల రవి, సాగర్, రాజు, శేఖర్, మల్లయ్య పాపయ్య, సంకే మహేష్, రహీం, మున్సిపల్ అధికారులు, వార్డు నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.