News & Views

భద్రాద్రి కొత్తగూడెం: తాసిల్దార్ ట్రైనింగ్ లో భాగంగా ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ

తాసిల్దార్ ట్రైనింగ్ లో భాగంగా ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ పాల్వంచ, పాల్వంచ పట్టణ తహసీల్దార్ కార్యాలయం కు విచ్చేసిన ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ ను గౌరవంగా పూల బొకేతో ఆహ్వానించిన పాల్వంచ తాసిల్దార్ దారా ప్రసాద్. అనంతరం సౌరబ్ శర్మ మాట్లాడుతూ తాసిల్దార్ ట్రైనింగ్ లో భాగంగా నేను ప్రతిరోజు తహసిల్దార్ కార్యాలయం కు వచ్చి పలు అంశాలపై అడిగి తెలుసుకుంటును. మీ విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నా ట్రైనింగ్ ను పూర్తి చేసుకుంటాను అన్నారు. సౌరబ్ శర్మ ఐఏఎస్ కు వోల్టా, అసైన్మెంట్ ల్యాండ్, ఎంకరోచ్మెంట్ , ఎల్ టి ఆర్ చట్టం పై క్షుణ్ణంగా వివరించే సమయంలో ఎక్స్చేంజ్ ఆఫీస్ నుండి బైండ్ ఓవర్ కేస్ రవ్వడం ట్రైని కలెక్టర్ కు నేరుగా అనుభవం అయిందని భావించిన తాసిల్దార్ దారా ప్రసాద్