చర్చ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహణ
58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..
చర్చ
పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ మరియు సమాచార విభాగం ఆదర్యము లో 58 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ అధ్యక్ష త న నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రము లో ప్రిన్సిపాల్ విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగిస్తూ పుస్తక పఠనము ద్యారామెరుగైన సమాజము నిర్మాణము జరుగుతుందని, ప్రతి విద్యార్థి పుస్తక పఠనము అలవర్చుకోవలని ప్రతి రోజు గ్రంధాలయానికి వెళ్లి జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలనీ చూచించినరు.గ్రందాలయ మరియు సమాచార విభాగాము అధిపతి Dr.B.కొండలరావు ప్రసంగిస్తూ జాతియ స్టాయిలో గ్రంథాలయ ఉద్యమము వ్యాప్తికి తొలి సంకేతం ఇచ్చిన నవంబర్-14వ తేదీ గుర్తుంపుగా ఈ రోజు నుండి నవంబర్ 20 వరకు గ్రంధాలయ వారోత్సవాలు జరుపుకోమని భారత ప్రభుత్వం నిర్ణయీంచాడము జరిగింది అని చెప్పినారు విజ్ఞాన్ని పెంపొందించుకోడనికి ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోడానికి ఉన్నత వ్యక్తిత్వానికి సంపాదించుకోడానికి పుస్తక పఠనము ప్రతిరోజు అలవర్చుకోవలని విద్యార్ధులను కోరినారు.ఈ కార్యక్రమం లో భాగంగా కళాశాల లో పుస్తకప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కళాశాల మాధవి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గున్నారు.