చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:బసవతార కాలనీలో ఈ రోజు మధ్యాహ్నం బైక్ ని ఢీ కొట్టిన సుజికి క్యాంపర్
బసవతార కాలనీలో ఈ రోజు మధ్యాహ్నం బైక్ ని ఢీ కొట్టిన సుజికి క్యాంపర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..

చర్చ
పాల్వంచ మండలం లో బసవతార కాలనీలో ఈ రోజు మధ్యాహ్నం బైక్ ని ఢీ కొట్టిన సుజికి క్యాంపర్ ఇద్దరికీ తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు
వివరాల్లోకెళ్తే పాల్వంచ మండలం వీరు నాయక్ తండా కి చెందిన అజ్మీర శోభన్ అక్కడే ఉన్న ఫెర్టిలైజర్ నుండి ఇద్దరూ బైక్ పై రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి భద్రాచలం వైపు వస్తున్న సుజుకి క్యాంపర్( KA 20/ME 2256)అతివేగంగా వచ్చి ఢీకొట్టంతో ప్రమాదం జరిగింది ఇద్దరికీ తీవ్ర గాయాలు కావటంతో పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది