చర్చ, వైరా: వైరా విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గా వి.చిన్న బాబు రావు బాధ్యతలు స్వీకరణ
విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గా వి.చిన్న బాబు రావు

వైరావిద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గా వి.చిన్న బాబు రావు బాధ్యతలు స్వీకరణ
చర్చ, వైరా
వైరా విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్గా వి. చిన్నబాబురావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు,నాణ్యమైన విద్యుత్ అందించడానికి కృషి చేస్తాను అని తెలియపరిచినారు.ఇదే
స్థానంలో పనిచేస్తున్న
బి.శ్రీనివసరావు కొత్తగా ఏర్పడిన మధిర డివిజన్ కు బదిలీ అయినారు.అదేవిధంగా ఇంత వరకు సహకరించిన్న ప్రతి ఒక్కరు కు ధన్యవాదములు తెలిపినారు
ఈ కార్యక్రమంలో ఎన్.రామారావు డిఈ ఖమ్మం,వైరా ఏడీఈ.సుందర్ కుమార్,ఏఈఎస్.పి.సుందర్ కుమార్,పి.వెంకట సాయి మరియు డివిజన్,అకౌంట్ స్టాఫ్,ఓ&మ్ స్టాఫ్ శుభాకాంక్షలు తెలియ పరిచ్చినారు.