*పాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక*
చర్చ,వైరా
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ న్యూ గ్లోరియస్ పాస్టర్స్ అండ్ ఇవాంజెలిస్ట్ నూతన కమిటీ ఎన్నిక ఈ శుక్రవారం హనుమాన్ బజార్ లోని పాస్టర్ జాషువా చర్చి నందు ఏకగ్రీవంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, నూతన ప్రెసిడెంట్ పి ఏసుదాసు, సెక్రటరీ ఎస్ వర్ధన్ బాబు, ట్రెజరర్ కె చినబాబు, జైసన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాషువా గౌరవ సలహాదారు పి నిరీక్షణ కుమార్, బి సురేష్, మోదుగు జాన్, డి సురేష్ లను ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాస్టర్స్ మరియు సువార్తికులు పాల్గొన్నారు.