చర్చ, జగిత్యాల: జగిత్యాల డిపోను సందర్శించిన రిజనల్ మేనేజర్
జగిత్యాల డిపోను సందర్శించిన రిజనల్ మేనేజర్

జగిత్యాల డిపోను సందర్శించిన రిజనల్ మేనేజర్
చర్చ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల బస్ డిపోను రిజనల్ మేనేజర్ మల్లేశం శనివారం ఉదయం సందర్శించారు. డిపోలోని వివిధ గ్యారేజిలలోని వివిధ యూనిట్ల ను తనిఖీ చేసిన ఆయన అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. టైర్ పక్షోత్సవాల నేపథ్యంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కల్పన, ఎఫ్. ఎమ్ కవితతోపాటు ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.