News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు ఒక ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు పట్టివేత

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలు ఒక ట్రాక్టర్ పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
చర్చ
పాల్వంచ భూర్గంపహాడ్ మండల పరిధిలో కిన్నెరసాని వాగు నుండి అర్ధరాత్రులు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తొలకాలు, పక్క సమాచారం తో రెవిన్యూ సిబ్బంది రెండు లారీలను పట్టుకొని చేసి తహసీల్దార్ కార్యాలయం కి తరలింపు,
వివరాలలోకి వెళ్తే గత రాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు అని సమాచారం తో రెవిన్యూ అధికారులు ఒకటి ఇందిరానగర్ కాలనీ వద్ద మరొక లారీను పాత పాల్వంచ సమీపంలో ఒక ట్రాక్టర్ ను స్వాధీనపరచుకొని తహసీల్దార్ కార్యాలయం కి తరలించారు,ఈ విషయం పై తహసీల్దార్ ని వివరణ కోరగా జరిమానా విధిస్తునట్టు తెలిపారు, అక్రమంగా ఇస్తే రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ దార ప్రసాద్ తెలిపారు,